Вход на сайт

Просмотр новости

Найдите то, что Вас интересует

చరిత్ర సృష్టించిన సమంత.. మొదటి 100 కోట్ల నటిగా రేర్ రికార్డు!

Дата публикации: 12-07-2026 10:31:32

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి స్టార్ హీరోయిన్స్ లో స్టార్ బ్యూటీ సమంత కూడా ఒకరు. అయితే సమంత తన కెరీర్ లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ టాలీవుడ్ సినిమా నుంచి కొన్నాళ్ళు బ్రేక్ తీసుకున్నా ఆమె మార్కెట్ కానీ క్రేజ్ కానీ మన దగ్గర చెక్కు చెదర లేదు అని తన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ చూపించింది. నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాల్లో షాకింగ్ నెంబర్స్ ని […]
The post చరిత్ర సృష్టించిన సమంత.. మొదటి 100 కోట్ల నటిగా రేర్ రికార్డు! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

Основное содержимое страницы с новостью.

Published on Jul 12, 2026 4:01 PM IST

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి స్టార్ హీరోయిన్స్ లో స్టార్ బ్యూటీ సమంత కూడా ఒకరు. అయితే సమంత తన కెరీర్ లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ టాలీవుడ్ సినిమా నుంచి కొన్నాళ్ళు బ్రేక్ తీసుకున్నా ఆమె మార్కెట్ కానీ క్రేజ్ కానీ మన దగ్గర చెక్కు చెదర లేదు అని తన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ చూపించింది.

నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాల్లో షాకింగ్ నెంబర్స్ ని సాధిస్తూ ఊహించని రన్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుంది. ఇలా తెలుగులో సమంత ఏకంగా 100 కోట్ల క్లబ్ లో ఇపుడు చేరింది. హీరోలతో చేసిన సినిమాలు కాకుండా తన నుంచి సోలోగా 100 కోట్ల గ్రాస్ సొంతం చేసుకున్న మొదటి హీరోయిన్ గా ఇప్పుడు సమంత టాలీవుడ్ లో చరిత్ర సృష్టించింది.

దీనితో మేకర్స్ సహా సమంత కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా సమంతనే నిర్మాణం వహించడం విశేషం.

Схожие новости

#Наименование новостиТональностьИнформативностьДата публикации
1Maa Inti Bangaram OTT: సామ్ 100 కోట్ల బ్లాక్ బస్టర్ కి ఓటిటి డేట్ వచ్చేసింది!5612-07-2026
2అక్కడ హాఫ్ మిలియన్ కి దగ్గరలో ‘లెనిన్’ ర్యాంపేజ్!6712-07-2026
3Dhurandhar: అక్కడ డిజాస్టర్ స్టార్ట్ తో ‘ధురంధర్’.. షాకింగ్ రెస్పాన్స్ తో అవాక్కవుతున్న ఫ్యాన్స్-5312-07-2026
4ట్రైలర్ టాక్: బ్యూటిఫుల్ లవ్ స్టోరీ.. సాలిడ్ యాక్షన్, ఎమోషన్స్ తో ప్రామిసింగ్ గా ‘శ్రీనివాస మంగాపురం’5612-07-2026
5విజయ్ ‘రణబాలి’ పై రష్మిక ఎగ్జైటింగ్ పోస్ట్ వైరల్!5612-07-2026
6‘లెనిన్’కి అగ్ని పరీక్ష మొదలు.. తట్టుకుంటే ఆపడం కష్టమే!5712-07-2026
7‘కొరియన్ కనకరాజు’ టీజర్ అప్డేట్ ఇచ్చిన థమన్!0512-07-2026
8‘గాడ్ ఆఫ్ వార్’లో వాటి పై త్రివిక్రమ్ ఫోకస్ !0513-07-2026
9పిక్ టాక్: ట్రీట్మెంట్ తర్వాత పవన్ తో చంద్రబాబు!0312-07-2026
10నాలుగు పాత్రల్లో బన్నీ.. నిజమేనా ?0512-07-2026

Классификация: Культура. Схожих патентов: 0. Схожих новостей: 10. Тональность: 5. Информативность: 6. Источник: www.123telugu.com.