Вход на сайт

Просмотр новости

Найдите то, что Вас интересует

అక్కడ హాఫ్ మిలియన్ కి దగ్గరలో ‘లెనిన్’ ర్యాంపేజ్!

Дата публикации: 12-07-2026 16:25:23

అక్కినేని వారి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా టాలెంటెడ్ దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన రూరల్ అండ్ రస్టిక్ డ్రామా ‘లెనిన్’. కొంచెం ఆలస్యం అవుతూ వచ్చినప్పటికీ చిత్ర యూనిట్ పెట్టుకున్న బలమైన నమ్మకాన్ని ఈ చిత్రం నిలబెట్టి సెన్సేషనల్ హిట్ అయ్యింది. తెలుగు స్టేట్స్ సహా యూఎస్ మార్కెట్ లో కూడా ర్యాంపేజ్ చూపిస్తున్న ఈ సినిమా నార్త్ అమెరికా మార్కెట్ లో హాఫ్ మిలియన్ మార్క్ కి […]
The post అక్కడ హాఫ్ మిలియన్ కి దగ్గరలో ‘లెనిన్’ ర్యాంపేజ్! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

Основное содержимое страницы с новостью.

Published on Jul 12, 2026 9:55 PM IST

అక్కినేని వారి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా టాలెంటెడ్ దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన రూరల్ అండ్ రస్టిక్ డ్రామా ‘లెనిన్’. కొంచెం ఆలస్యం అవుతూ వచ్చినప్పటికీ చిత్ర యూనిట్ పెట్టుకున్న బలమైన నమ్మకాన్ని ఈ చిత్రం నిలబెట్టి సెన్సేషనల్ హిట్ అయ్యింది.

తెలుగు స్టేట్స్ సహా యూఎస్ మార్కెట్ లో కూడా ర్యాంపేజ్ చూపిస్తున్న ఈ సినిమా నార్త్ అమెరికా మార్కెట్ లో హాఫ్ మిలియన్ మార్క్ కి అతి చేరువులోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ చిత్రం 4 లక్షల 50 వేల డాలర్స్ మార్క్ ని టచ్ చేసి ఈ ఆదివారం హాలిడే వసూళ్లతో హాఫ్ మిలియన్ మార్క్ ని సునాయాసంగా క్రాస్ చేయనుంది.

సో లెనిన్ మాత్రం అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా అదరగొడుతున్నాడని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రంకి థమన్ ఎస్ సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్, నాగార్జున నిర్మాణం వహించారు.

The word of mouth is UNSTOPPABLE ❤️
Theatres are doing the talking 🔥

$450K+ USA Gross🇺🇸💥#LENIN is roaring louder every single day🔥🔥#BlockbusterLenin pic.twitter.com/13mF4Z8WwO

— Shloka Entertainments (@ShlokaEnts) July 12, 2026

Схожие новости

#Наименование новостиТональностьИнформативностьДата публикации
1‘లెనిన్’కి అగ్ని పరీక్ష మొదలు.. తట్టుకుంటే ఆపడం కష్టమే!5712-07-2026
2Dhurandhar: అక్కడ డిజాస్టర్ స్టార్ట్ తో ‘ధురంధర్’.. షాకింగ్ రెస్పాన్స్ తో అవాక్కవుతున్న ఫ్యాన్స్-5312-07-2026
3Maa Inti Bangaram OTT: సామ్ 100 కోట్ల బ్లాక్ బస్టర్ కి ఓటిటి డేట్ వచ్చేసింది!5612-07-2026
4చరిత్ర సృష్టించిన సమంత.. మొదటి 100 కోట్ల నటిగా రేర్ రికార్డు!5612-07-2026
5ట్రైలర్ టాక్: బ్యూటిఫుల్ లవ్ స్టోరీ.. సాలిడ్ యాక్షన్, ఎమోషన్స్ తో ప్రామిసింగ్ గా ‘శ్రీనివాస మంగాపురం’5612-07-2026
6విజయ్ ‘రణబాలి’ పై రష్మిక ఎగ్జైటింగ్ పోస్ట్ వైరల్!5612-07-2026
7నాలుగు పాత్రల్లో బన్నీ.. నిజమేనా ?0512-07-2026
8పిక్ టాక్: ట్రీట్మెంట్ తర్వాత పవన్ తో చంద్రబాబు!0312-07-2026
9‘కొరియన్ కనకరాజు’ టీజర్ అప్డేట్ ఇచ్చిన థమన్!0512-07-2026
10‘గాడ్ ఆఫ్ వార్’లో వాటి పై త్రివిక్రమ్ ఫోకస్ !0513-07-2026

Классификация: . Схожих патентов: 0. Схожих новостей: 10. Тональность: 6. Информативность: 7. Источник: www.123telugu.com.