ఏపీ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ నిరాశనే మిగిల్చిన సంగతి తెలిసిందే. దీని తర్వాత పవన్ మళ్ళీ రాజకీయాల్లో బిజీగా మారారు. ఇంకోపక్క ఓజి 2 కోసం కూడా అనౌన్స్ చేయడం జరిగింది. కానీ ఊహించని విధంగా గత కొన్నాళ్ల నుంచి బాధ పడుతున్న భుజాల సమస్యకి చికిత్స తీసుకోవడం తప్పనిసరి అయ్యింది. రెండు భుజాలకి ట్రీట్ చేయాల్సి ఉండగా మొదటగా వైద్యులు కుడి భుజానికి చేశారు. […]
The post పిక్ టాక్: ట్రీట్మెంట్ తర్వాత పవన్ తో చంద్రబాబు! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.
Published on Jul 12, 2026 5:03 PM IST
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ నిరాశనే మిగిల్చిన సంగతి తెలిసిందే. దీని తర్వాత పవన్ మళ్ళీ రాజకీయాల్లో బిజీగా మారారు. ఇంకోపక్క ఓజి 2 కోసం కూడా అనౌన్స్ చేయడం జరిగింది. కానీ ఊహించని విధంగా గత కొన్నాళ్ల నుంచి బాధ పడుతున్న భుజాల సమస్యకి చికిత్స తీసుకోవడం తప్పనిసరి అయ్యింది.
రెండు భుజాలకి ట్రీట్ చేయాల్సి ఉండగా మొదటగా వైద్యులు కుడి భుజానికి చేశారు. అయితే చికిత్స పొందుతున్న పవన్ ని ముంబైలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి యోగక్షేమాలు కనుక్కుని కొంచెం సేపు చర్చించారు. ఈ మీట్ కి సంబంధించి విడుదల చేసిన ఫోటో ఇపుడు వైరల్ గా మారింది. ఇందులో పవన్ చేతికి కట్టుతో కనిపించారు. ఇక ఇదిలా ఉండగా కొంత గ్యాప్ తర్వాత వైద్యులు పవన్ రెండో భుజానికి శస్త్రచికిత్స చేయనున్నారు. ఆ తర్వాత కోలుకున్నాక పవన్ మళ్ళీ సినిమాలు రాజకీయాల్లో బిజీగా మారనున్నారు.
| # | Наименование новости | Тональность | Информативность | Дата публикации |
|---|---|---|---|---|
| 1 | ట్రైలర్ టాక్: బ్యూటిఫుల్ లవ్ స్టోరీ.. సాలిడ్ యాక్షన్, ఎమోషన్స్ తో ప్రామిసింగ్ గా ‘శ్రీనివాస మంగాపురం’ | 5 | 6 | 12-07-2026 |
| 2 | Maa Inti Bangaram OTT: సామ్ 100 కోట్ల బ్లాక్ బస్టర్ కి ఓటిటి డేట్ వచ్చేసింది! | 5 | 6 | 12-07-2026 |
| 3 | విజయ్ ‘రణబాలి’ పై రష్మిక ఎగ్జైటింగ్ పోస్ట్ వైరల్! | 5 | 6 | 12-07-2026 |
| 4 | ‘గాడ్ ఆఫ్ వార్’లో వాటి పై త్రివిక్రమ్ ఫోకస్ ! | 0 | 5 | 13-07-2026 |
| 5 | అక్కడ హాఫ్ మిలియన్ కి దగ్గరలో ‘లెనిన్’ ర్యాంపేజ్! | 6 | 7 | 12-07-2026 |
| 6 | నాలుగు పాత్రల్లో బన్నీ.. నిజమేనా ? | 0 | 5 | 12-07-2026 |
| 7 | ‘కొరియన్ కనకరాజు’ టీజర్ అప్డేట్ ఇచ్చిన థమన్! | 0 | 5 | 12-07-2026 |
| 8 | ‘లెనిన్’కి అగ్ని పరీక్ష మొదలు.. తట్టుకుంటే ఆపడం కష్టమే! | 5 | 7 | 12-07-2026 |
| 9 | చరిత్ర సృష్టించిన సమంత.. మొదటి 100 కోట్ల నటిగా రేర్ రికార్డు! | 5 | 6 | 12-07-2026 |
| 10 | Alegato por la sanidad pública de Carles Esteve (Compromís) desde una cama de hospital | 0 | 5 | 10-07-2026 |