Вход на сайт

Просмотр новости

Найдите то, что Вас интересует

‘కొరియన్ కనకరాజు’ టీజర్ అప్డేట్ ఇచ్చిన థమన్!

Дата публикации: 12-07-2026 15:27:35

మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన యువ హీరోస్ లో ఎప్పుడు కొత్త కంటెంట్ తోనే ప్రయోగాలు చేసే హీరో వరుణ్ తేజ్ నుంచి వస్తున్నా మరో క్రేజీ ప్రాజెక్ట్ నే ‘కొరియన్ కనకరాజు’. హారర్, కొరియన్ నేపథ్యంలో దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించిన ఈ సినిమా మంచి ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ జరుపుకొని మంచి బజ్ ని క్రియేట్ చేసింది. ఈ ఏడాది వేసవిలోనే రావాల్సిన ఈ సినిమా ఫైనల్ గా ఆగష్టుకి షిఫ్ట్ అయ్యింది. అయితే ఈ […]
The post ‘కొరియన్ కనకరాజు’ టీజర్ అప్డేట్ ఇచ్చిన థమన్! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

Основное содержимое страницы с новостью.

Published on Jul 12, 2026 8:57 PM IST

Korean-Kanakaraju

మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన యువ హీరోస్ లో ఎప్పుడు కొత్త కంటెంట్ తోనే ప్రయోగాలు చేసే హీరో వరుణ్ తేజ్ నుంచి వస్తున్నా మరో క్రేజీ ప్రాజెక్ట్ నే ‘కొరియన్ కనకరాజు’. హారర్, కొరియన్ నేపథ్యంలో దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించిన ఈ సినిమా మంచి ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ జరుపుకొని మంచి బజ్ ని క్రియేట్ చేసింది. ఈ ఏడాది వేసవిలోనే రావాల్సిన ఈ సినిమా ఫైనల్ గా ఆగష్టుకి షిఫ్ట్ అయ్యింది.

అయితే ఈ సినిమా కంటెంట్ పరంగా మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసేసారు. ఈ సినిమా తాలూకా టీజర్ కి టైం, డేట్ ని సంగీత దర్శకుడు థమన్ రివీల్ చేసాడు. రేపు జూలై 13న ఉదయం 10 గంటల 8 నిమిషాలకి టీజర్ రిలీజ్ అంటూ కన్ఫర్మ్ చేసాడు. సో ఈ టీజర్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా మిరాయ్ బ్యూటీ రితికా నాయక్ హీరోయిన్ గా నటించగా యూవీ క్రియేషన్స్ నిర్మాణం వహించారు.

#KIMCHIKARAM 🔈 Edition – 1 Blassttttt 🔥💥#KoreanKanakaraju TEASER ANNOUNCEMENT

Let’s Meet at 10:08 AM TOMORROW 🔥📈@IAmVarunTej 👀 pic.twitter.com/vvUvy3Yp0f

— thaman S (@MusicThaman) July 12, 2026

Схожие новости

#Наименование новостиТональностьИнформативностьДата публикации
1Dhurandhar: అక్కడ డిజాస్టర్ స్టార్ట్ తో ‘ధురంధర్’.. షాకింగ్ రెస్పాన్స్ తో అవాక్కవుతున్న ఫ్యాన్స్-5312-07-2026
2‘గాడ్ ఆఫ్ వార్’లో వాటి పై త్రివిక్రమ్ ఫోకస్ !0513-07-2026
3ట్రైలర్ టాక్: బ్యూటిఫుల్ లవ్ స్టోరీ.. సాలిడ్ యాక్షన్, ఎమోషన్స్ తో ప్రామిసింగ్ గా ‘శ్రీనివాస మంగాపురం’5612-07-2026
4విజయ్ ‘రణబాలి’ పై రష్మిక ఎగ్జైటింగ్ పోస్ట్ వైరల్!5612-07-2026
5Maa Inti Bangaram OTT: సామ్ 100 కోట్ల బ్లాక్ బస్టర్ కి ఓటిటి డేట్ వచ్చేసింది!5612-07-2026
6అక్కడ హాఫ్ మిలియన్ కి దగ్గరలో ‘లెనిన్’ ర్యాంపేజ్!6712-07-2026
7‘లెనిన్’కి అగ్ని పరీక్ష మొదలు.. తట్టుకుంటే ఆపడం కష్టమే!5712-07-2026
8పిక్ టాక్: ట్రీట్మెంట్ తర్వాత పవన్ తో చంద్రబాబు!0312-07-2026
9‘Gurtukosthunnayi’ series review: Viraj Ashwin starrer is tailormade for an easy watch0504-07-2026
10నాలుగు పాత్రల్లో బన్నీ.. నిజమేనా ?0512-07-2026

Классификация: Культура. Схожих патентов: 0. Схожих новостей: 10. Тональность: 0. Информативность: 5. Источник: www.123telugu.com.