మన టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రాల్లో తన టాక్సీవాలా దర్శకుడు రాహుల్ కాంబినేషన్ లో చేస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘రణబాలి’ కూడా ఒకటి. ఈ చిత్రంలో నేషనల్ క్రష్, తన భార్య రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతుండగా రష్మిక మందన్నా స్టోరీ ఒకటి ఫ్యాన్స్ లో కేజ్రీగా వైరల్ అవుతుంది. ఓ […]
The post విజయ్ ‘రణబాలి’ పై రష్మిక ఎగ్జైటింగ్ పోస్ట్ వైరల్! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.
Published on Jul 12, 2026 10:44 PM IST
మన టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రాల్లో తన టాక్సీవాలా దర్శకుడు రాహుల్ కాంబినేషన్ లో చేస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘రణబాలి’ కూడా ఒకటి.
ఈ చిత్రంలో నేషనల్ క్రష్, తన భార్య రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతుండగా రష్మిక మందన్నా స్టోరీ ఒకటి ఫ్యాన్స్ లో కేజ్రీగా వైరల్ అవుతుంది.
ఓ సీక్వెన్స్ కి సంబంధించి విజయ్ పై తీసిన ఫోటో ఒకటి రష్మిక షేర్ చేసి దీనిని నేను చూపించవచ్చో లేదో లేదా నన్ను ఇది తీసేయమంటారో ఏమో కానీ ఈ బాయ్స్(విజయ్ దేవరకొండ, డైరెక్షన్ టీం) ఒక భయానక వర్క్ చేస్తున్నారు అది బిగ్ స్క్రీన్స్ పై చూసేందుకు ఎదురు చూడలేకపోతున్నాను, నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అని రష్మిక తెలిపింది.
దీనితో రణబాలి లో ఆ మ్యాడ్ సీక్వెన్స్ కోసం ఇపుడు చర్చగా మారింది. ఇక ఈ చిత్రానికి అజయ్, అతుల్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ గా ఈ పీరియాడిక్ డ్రామాని తెరకెక్కిస్తున్నారు.
| # | Наименование новости | Тональность | Информативность | Дата публикации |
|---|---|---|---|---|
| 1 | ట్రైలర్ టాక్: బ్యూటిఫుల్ లవ్ స్టోరీ.. సాలిడ్ యాక్షన్, ఎమోషన్స్ తో ప్రామిసింగ్ గా ‘శ్రీనివాస మంగాపురం’ | 5 | 6 | 12-07-2026 |
| 2 | Dhurandhar: అక్కడ డిజాస్టర్ స్టార్ట్ తో ‘ధురంధర్’.. షాకింగ్ రెస్పాన్స్ తో అవాక్కవుతున్న ఫ్యాన్స్ | -5 | 3 | 12-07-2026 |
| 3 | అక్కడ హాఫ్ మిలియన్ కి దగ్గరలో ‘లెనిన్’ ర్యాంపేజ్! | 6 | 7 | 12-07-2026 |
| 4 | ‘లెనిన్’కి అగ్ని పరీక్ష మొదలు.. తట్టుకుంటే ఆపడం కష్టమే! | 5 | 7 | 12-07-2026 |
| 5 | పిక్ టాక్: ట్రీట్మెంట్ తర్వాత పవన్ తో చంద్రబాబు! | 0 | 3 | 12-07-2026 |
| 6 | నాలుగు పాత్రల్లో బన్నీ.. నిజమేనా ? | 0 | 5 | 12-07-2026 |
| 7 | Maa Inti Bangaram OTT: సామ్ 100 కోట్ల బ్లాక్ బస్టర్ కి ఓటిటి డేట్ వచ్చేసింది! | 5 | 6 | 12-07-2026 |
| 8 | ‘కొరియన్ కనకరాజు’ టీజర్ అప్డేట్ ఇచ్చిన థమన్! | 0 | 5 | 12-07-2026 |
| 9 | చరిత్ర సృష్టించిన సమంత.. మొదటి 100 కోట్ల నటిగా రేర్ రికార్డు! | 5 | 6 | 12-07-2026 |
| 10 | THR: Хоакин Феникс снимется в новом фильме Ридли Скотта про Наполеона | 0 | 0 | 16-10-2020 |