అక్కినేని యంగ్ హీరో అక్కినేని అఖిల్ హీరోగా టాలెంటెడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ సాలిడ్ ప్రాజెక్ట్ ఆడియెన్స్ ని మెప్పించి బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ హౌస్ ఫుల్స్ పెడుతూ దూసుకెళ్తుంది. అయితే ఈ సినిమా వీకెండ్ వరకు దుమ్ము లేపేసింది. కానీ అసలు అగ్ని పరీక్ష ఇక్కడ నుంచి మొదలు అవుతుంది. వీకెండ్ హాలిడేస్ అడ్వాంటేజ్ తర్వాత మళ్ళీ సోమవారం వర్కింగ్ డే కావడంతో లెనిన్ […]
The post ‘లెనిన్’కి అగ్ని పరీక్ష మొదలు.. తట్టుకుంటే ఆపడం కష్టమే! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.
Published on Jul 13, 2026 12:00 AM IST
అక్కినేని యంగ్ హీరో అక్కినేని అఖిల్ హీరోగా టాలెంటెడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ సాలిడ్ ప్రాజెక్ట్ ఆడియెన్స్ ని మెప్పించి బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ హౌస్ ఫుల్స్ పెడుతూ దూసుకెళ్తుంది. అయితే ఈ సినిమా వీకెండ్ వరకు దుమ్ము లేపేసింది. కానీ అసలు అగ్ని పరీక్ష ఇక్కడ నుంచి మొదలు అవుతుంది.
వీకెండ్ హాలిడేస్ అడ్వాంటేజ్ తర్వాత మళ్ళీ సోమవారం వర్కింగ్ డే కావడంతో లెనిన్ వసూళ్లు డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ మంచి సినిమా వస్తే తెలుగు ఆడియెన్స్ వీక్ డేస్ లో కూడా నిలబడ్డారు. అందుకు రీసెంట్ నిదర్శనం ‘మా ఇంటి బంగారం’. సో ఆ సినిమా లానే లెనిన్ కూడా వర్కింగ్ రోజుల్లో కూడా నిలబడితే మాత్రం సాలిడ్ లాంగ్ రన్ లో సినిమాని ఆపడం కష్టమే అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందించగా సూర్యదేవర నాగవంశీ, కింగ్ నాగార్జున నిర్మాణం వహించారు.
| # | Наименование новости | Тональность | Информативность | Дата публикации |
|---|---|---|---|---|
| 1 | అక్కడ హాఫ్ మిలియన్ కి దగ్గరలో ‘లెనిన్’ ర్యాంపేజ్! | 6 | 7 | 12-07-2026 |
| 2 | Глава 13 "Подозрения и Обман": Джокер и голубь с большой ... | 0 | 0 | 21-02-2025 |
| 3 | Газинский: сборная России в матче против шведов будет играть только на победу | 0 | 0 | 19-11-2018 |
| 4 | ☝Мамы, хотите действительно отдохнуть и не думать как накормить любимых, ... | 5 | 6 | 29-06-2026 |
| 5 | ABC: Трамп рассматривает возможность отставки главы аппарата Белого дома | 0 | 0 | 13-11-2018 |
| 6 | Агидель: Ночь 20 дек, Чт | 0 | 0 | 19-12-2018 |
| 7 | Билибино: Вечер 31 окт, Ср | 0 | 0 | 30-10-2018 |
| 8 | По итогам года у нас будет 10 тысяч школ с инклюзивным образованием – Васильева | 0 | 0 | 10-12-2018 |
| 9 | Спрос на перевозки из Китая и Казахстана в Беларусь вырос в 3 раза | 0 | 0 | 28-01-2025 |
| 10 | ISL | Bengaluru will be keen on regaining consistency as it faces Mohammedan | 0 | 0 | 10-01-2025 |